Posts

Showing posts from March, 2020

ఎనిమిది లక్షలకు చేరుకున్న ప్రపంచ కరోనా బాధితులు... 40 వేలకు చేరువలో మృతులు...

Image
(రాజన్ - జనహృదయం ప్రతినిధి)           కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విలవిలలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకోగా మృతుల సంఖ్య 40వేలకు అతి చేరువకు చేరుకొంది. అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వైరస్‌ లక్షా 64వేల 359మందికి సోకగా మూడు వేల 670 మంది మృతువాత పడ్డారు.  కాగా కరోనా వ్యాధి సోకిన బాధితుల్లో లక్షా 70 వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా నయం చేశారు.కరోనా వైరస్‌ మొదటి కేసు నమోదైన డిసెంబరు 31 నుంచి నేటికి 90 రోజుల్లో ఎనిమిది లక్షల కేసుండగా కేవం గత వారం రోజుల్లో ఈ సంఖ్య నాలుగు లక్షల కరోనా పోజిటివ్‌ కేసులు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు వారాలు భారత్ లో అతికీలకంగా మారనున్నాయి. భారత్‌లో కీలకం కానున్న రెండు వారాలు...  భారత్‌లో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ పటిష్టంగా అము చేయాని కేంధ్రప్రభుత్వం రాష్ట్రాను ఆదేశించింది. రానున్న రెండు వారాు దేశంలో కీలకంగా మారడంతో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్‌ 14నాటికి కరోనా కట్టడికి ప్రజలు సహకారంతో అన్ని కోణాల్లోను అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తికి మూమైన లింక్‌ను అధికార య

ఆరు లక్షలు 14 వేలు దాటిపోయిన కరోనా పోజిటవ్‌ కేసులు.. 30 వేలకు చేరువలో మృతుల సంఖ్య..

Image
(జనహృదయం ప్రతినిధి) ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాల్లో ఆరులక్షలు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 30వేలకు (27వేల417) చేరువవుతోంది. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. ప్రపంచంలోకెల్లా అగ్రరాజ్యంగా నిలిచిన అమెరికాలో నేడు లక్షకు పైగా కరోనా పోజిటివ్‌ కేసులు నమోదు చేసుకొంది. అక్కడి మృతుల సంఖ్య 1300 దాటిపోయింది. కాగా ఇటలీ కరోనా పాజిటివ్‌ కేసుల్లో 82వేల లోపు నమోదుకాగా మృతుల సంఖ్య 9 వేలు దాటిపోయింది. కరోనా కట్టడికి అమెరికా శత్రుదేశమైన చైనా సాయంకోరుతోంది. తీవ్ర మైన నిర్లక్ష్యం కారణంగా అమెరికా అత్యంత దారుణ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ రెండు దేశాలు కరోనా వైరస్‌ పట్ల అవలంభించిన నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇంతటి ఘోర విపత్కర పరిస్థితికి చేరిందని చెప్పక తప్పదు. స్వీయ నియంత్రణతో ప్రపంచ విజేతగా నిలిచిన వియత్నాం... చైనా ప్రక్కనే ఉన్న వియత్నాం ప్రభుత్వం చేపట్టిన కఠిన మైన నిర్ణయాలు దేశంలో ఒక్క మరణం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారంటే వారు కరోనా కట్టడికి ఈ ఏడాది ప్రారంభం (జనవరి ఒకటి) నుండి లాక్‌డౌన్‌ పాటించి పొరుగు దేశాల రాకపోకలపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు.   చిన్న దేశం అందునా వైద్య పరంగా వెనుకబడిన

ప్రజారోగ్యం కాపాడేందుకు రోడ్డెక్కిన సిరిసిల్ల కలెక్టర్ ప్రజారోగ్యం కాపాడేందుకు రోడ్డెక్కిన సిరిసిల్ల కలెక్టర్

Image

స్పందన కరువైన లాక్ డౌన్… గడప దాటితే ప్రమాదమే

Image

కరోనా కేసుల్లోనూ అగ్రస్థానానికి చేరిన అమెరికా.. కరోనా వైరస్‌తో ప్రపంచం విలవిల …

Image
  అంతులేని నిర్లక్ష్యంతో ఆందోళన చెందుతున్న వైనం… చిన్నా భిన్నమౌతున్న ఆర్ధిక వ్యవస్థ… (రాజన్  –  జనహృదయం ప్రతినిది) అగ్రరాజ్యంలో కరోనా అగ్రస్థానం ఆక్రమించింది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యం వహించిన ఇటలీ కరోనా పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో చైనాను మించిపోయిందనుకుంటే నేడు అగ్రరాజ్యమైన అమెరికా 84వేలకుపైగా కేసు నమోదు చేసుకొని అగ్రస్థానానికి చేరడంతో అమెరికా కరోనాతో అతలాకుతం అవుతోంది. చేతు కాలాక ఆకు పట్టుకున్న చందంగా అమెరికా పరిస్థితి తయారైంది. ప్రపంచ దేశాు గజగజలాడిపోతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతావనిలో పెరుగుతున్న కరోనా కేసులు… దేశంలో వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూడు రోజు క్రితం 530 ఉన్న కరోనా పోజిటివ్‌ కేసులు  840 కి చేరింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలు జరుతున్న నేపథ్యంలోనే పరిస్థితి ఈ విదంగా ఉంటే ముందు జాగ్రత్త చేపట్టకుంటే ఎంత ప్రమాదం సంభవించి ఉండేదో? ఈ ప్రమాదాన్ని గుర్తెరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ముందస్తు చర్యు చేపట్టడంతో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ స్

నేటి అర్థరాత్రి నుంచి ఏప్రిల్‌ 21 వరకు భారత్‌ లాక్‌డౌన్‌ (కర్ఫ్యూ) : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

Image
కరోనా కట్టడికి వేరే దారిలేదు... సామాజిక దూరం పాటించాల్సిందే : ప్రధాని నరేంద్ర మోదీ చేతులు జోడిరచి వేడుకొంటున్నా... కరోనా ఎదుట సామాన్యుడైనా? ప్రధాని అయినా ఒక్కటే... యావత్‌ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని దరిచేరకుండా చేసేందుకు సామాజిక దూరం ఒక్కటే మార్గం.. దీనికోసం యావత్‌ భారతావని ఈ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్‌ 21వరకు లాక్‌డౌన్‌ పాటించాంటూ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రాధేయపడుతూ ప్రజను వేడుకొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఇటువంటి పరిస్థితి ఎదురుపడినప్పటికీ ఈ మహమ్మారిని జయించేందుకు మరో మార్గం లేదంటూ కేవం సామాజిక దూరం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మానవాళి మనుగడ సాగాంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ క్షణరేఖ గీసుకొని గీత దాటకుండా ఉంటే తప్ప కరోనా జయించలేమంటూ ప్రధాని స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ అంటే కర్ఫ్యూలాంటిదేనని దీనిని భారతీయుంతా అర్ధం చేసుకోవాల్సిందిగా మోదీ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయిదాటక ముందే కఠినమైన నిర్ణయాు తీసుకోకుంటే కరోనా మహమ్మారి వియతాండవం చేసి మరణ మృదగం మోగిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజు అనుకుంటే ఖచ్చితంగా కరోనాను జయించగమని ఆదివారం నాటి జనతా ఖర్ప్యూతో రుజువైందన్నారు. ప్రత

విమానయాన ప్రయాణాలు పూర్తిగా బంద్ ..కేంద్రం కీలక ప్రకటన

Image
కరోనాపై యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 22 నుంచి అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధ విధించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ.. తాజాగా దేశీయ వాణిజ్య విమానాలను కూడా రద్దు చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రేపు అర్ధరాత్రి లోగా అన్ని దేశీయ విమానాలు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యేలా షెడ్యూల్ మార్చుకోవాలని ఆయా విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ నిషేధం కొనసాగుతుదని స్పష్టం చేసింది. ఐతే కార్గో (సరుకు రవాణా) విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది కేంద్రం.

కరోనా దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్న ఇటలీ జనం... కన్నీరు పెట్టుకున్న దేశాధ్యక్షుడు

Image
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్.. సామాన్యుడి నుండి దేశాధినేతల వరకూ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ చావు భయాన్ని రుచి చూపిస్తూ తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది..  ఈ వైరస్ వల్ల కకావికలమైన ఇటలీ అధ్యక్షుడు తమ దేశంలో కరోనా వైరస్ సాగించిన మృత్యు క్రీడకు కన్నీరు పెట్టుకున్నారు.  ఆ దేశంలో కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడినవారి సంఖ్య 793 నుండి 4825కు చేరింది.  రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,పూడ్చడానికి స్థలాలు లేక ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!! కేవలం 6కోట్ల జనాభా కలిగిన దేశం.ప్రపంచంలోనే వైద్యసాదుపాయలు కలిగిన దేశం.అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించారు.

కరోనా రాకుండా ఇవి పాటించండి

Image
చైనాలో విజృంభిస్తున్న కరోనావైరస్‌ ఎందుకంత ప్రమాదకరం? కరోనా వైరస్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి? చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు. కొన్ని అరుదైన సందర్భాల్లో మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడినప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన కారణంవల్ల ఇతర జీవుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపించవచ్చని ఆయన తెలిపారు. చాలా వరకు వైరస్‌లో జన్యుపరివర్తన వల్లే ఈ ప్రమాదం ఏర్పడవచ్చు. మరో జీవజాతిలో ఎదిగేందుకు వీలుగా వైరస్ తనను తాను మార్చుకొన్నప్పుడు సమస్య తీవ్రత పెరుగుతుందని ప్రొఫెసర్ ఈస్టన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనావైరస్ మనుషులకు వ్యాపిస్తే సమస్య చాలా ఆందోళనకరంగా మారుతుంది. అన్నీ హానికరం కాదు అన్ని కరోనావైరస్‌లూ మరీ అంత ప్రమాదకరం కావు. అయితే మరో జీవజాతి నుంచి సంక్రమించే వైరస్‌లు చాలా హానికరంగా మారవచ్చు. ఏదైనా వ