Posts

Showing posts from September, 2020

మత్యకారుల జీవితంలో వెలుగులు నింపాలన్నదే సిఎం లక్ష్యం

Image
పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి. అప్పలరాజు ... నరసాపురం :  రాష్ట్ర తీరప్రాంతాన్ని అభివృద్ది చేసి మత్స్య కారులు కుటుంబాల్లో వెలుగులు ,యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని రాష్ట్ర పశుసంవర్ధక,పాడిపరిశ్రమ,మత్స్య శాఖ మంత్రి  సీదిరి.అప్పల రాజు అన్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో రూ 18.58 కోట్ల తో 18 ఏక రాలను, వేములదీవి ఈస్ట్ లో 300 ఏకరాలు రూ 500 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న "ఆక్వా యూనివర్సిటీ" స్థలాలు పరిశీలన,జిల్లా కలెక్టర్  రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు  ముదునూరి.ప్రసాద్ రాజు తో కలసి శనివారం మంత్రి పరిశీలన చేశారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ లను కూడ వారు ఇరువురు పరిశీలించారు. అనంతరం ఆక్వా రైతులతో ముఖా ముఖిలో మంత్రి శ్రీ అప్పల రాజు ,  రేవు.ముత్యాల రాజు, శాసన సభ్యులు  ముదునూరి. ప్రసాదు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్ లు ,3 చోట్ల పోర్టులు,3 చోట్ల ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటు కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బెంగుళూరు చెందిన సెఫర్ పిపుల్ టెక్నికల్ బృందాన్

చింతపల్లిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచండి

చింతపల్లి :  చింతపల్లి మండల కేంద్రంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఎం పార్టీ నాయకులు, వర్తక సంఘం సభ్యులు చింతపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగు నీరు బయటకు పోయే మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎట్టకేలకు గత సంవత్సర కాలంలో రహదారికి ఇరువైపులా డ్రైనేజి ఏర్పాటు చేసినప్పటికీ నీరు పోయే మార్గం లేక డ్రైనేజ్ లోనే నీరు నీరు నిల్వ ఉండిపోతుందన్నారు. దుకాణాల ముందు ఉన్న డ్రైనేజీలో మురుగు నీరు ఉండడం వలన దుకాణదారులు దోమల బారిన పడి మలేరియా, డెంగు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నా రన్నారు. గతంలో డ్రైనేజీని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ నీరు బయటకు పోయే మార్గం ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కాంట్రాక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకొని మురుగు నీరు బయటకు పోయే మార్గాన్ని చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో ఉషశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్య

విశాఖలో టిడిపికి షాక్...

Image
వైసిపి వైపు ముగ్గుచూపుతున్న సిటీ ఎమ్మెల్యే వాసుపల్లి... విశాఖపట్నం (జనహృదయం) : విశాఖ సిటీకి  చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార వైసిపి వైపు మొగ్గు చూపకాడంతో  తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే విశాఖ దక్షిణ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాటు చేసుకున్నారు.  కాగా గత కొన్ని రోజులుగా వసుపల్లి  టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వైసీపీలో చేరుతున్నారనే వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాసుపల్లికి సర్ధి చెప్పేందుకు మాజీ మంత్రి, జిల్లా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సమాచారం. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోనప్పటికీ వాసుపల్లి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు  స్పతమైన సంకీతాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే వైసీపీ చెంతకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గిరి, కరణం బలరాం, ఏపీలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేతో పాటు విశాఖ నుండి వసుపల్లి గణేష్ కూడా ఆ జాబితాలోకి చేరనున్నారు.

భారత్ లో 51.18 లక్షలకు చేరిన కరోనా కేసుల సంఖ్య…

Image
దేశంలో 97.89 వేల కరోనా పోజిటివ్ కేసులు…. ఒక్కరోజు వ్యవధిలో రికార్డ్ స్తాయిలో… న్యుడిల్లీ (జనహృదయం): దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,36,613 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 97,894 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.   ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 97.8 వేల కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి  కాగా,  సెప్టెంబర్‌ 12వ తేదీన 97వేల కేసులు నమోదయ్యాయి.  దీంతో గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,253కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.  వీరిలో ఇప్పటికే 40లక్షల మంది కోలుకాగా బుధవారం ఒక్కరోజే 82వేల మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో మరో 10 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా మరో 1132మంది కరోనా రోగులు చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 83,198కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.64శాతానికి చేరగా మరణాల రేటు  1.63శాతంగా

లస్సీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగు ఇష్టం లేనివారు మజ్జిగ లా చేసుకొని తాగవచ్చు లేదా ఒక గ్లాసు లస్సీ లేదా మరియు రైతాలా కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇది శరీరం లోని వేడిని బయటకు పంపిస్తుంది. పూర్తిగా శుద్ధి చేసిన పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ అని పిలువబడే విలువైన సూక్ష్మ జీవుల కారణంగా లాస్సీ ఆయుర్వేదంలో తీవ్రంగా గౌరవించబడుతుంది. ప్రోబయోటిక్స్ చిన్న జీర్ణ అవయవాల యొక్క అంచుని కొనసాగించడంలో సహాయపడతాయి. ఇది ప్రతిఘటనకు తోడ్పడే విధంగా పెద్ద పెద్ద ప్రేగు శ్రేయస్సు ద్వారా అభివృద్ధి చెందుతుంది. శీతలీకరణు ఫిక్సింగ్లను చేర్చడం ద్వారా పిట్ట దోషాన్ని సర్దుబాటు చేయడానికి లాన్సీ అదనంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, రోజ్ వాటర్ మరియు కొబ్బరి. కఫా దోష కోసం, కడుపు సంబంధిత రుచుల విస్తరణ నుండి లస్సీ కూడా పని చేస్తుంది. పెరుగును నీటితో బలహీన పరచినట్లే, పెరుగు శరీరంలో పెరుగు ఆస్మాసిస్కు సహాయపడుతుంది, లస్సీని తయారుచేసేటప్పుడు, మీరు తీపి లేదా తీవ్రమైన రూపాన్ని తయారుచేయడం మధ్య ఎంచుకోవచ్చు. కడుపు సంబంధిత మెరుగుదల ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది, అయితే తీపి రూపం మీకు సహాయక మరియు నిశ్శబ్ద వంపుని ఇస్తుంది. కడుపు సమస్యలు: లాన్సీ లేదా మజ్జి

సైనస్ తీవ్రతను తగ్గించటానికి కొన్ని చిట్కాలు

Image
సైనస్ గా సుపరిచితమైన సైనటిస్ చాలా మందిని పట్టి పీడుస్తున్న సమస్య. పైకి జలుబుగా కనిపించినా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. పది మందిలో ఇద్దరు ఈ సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా నివారిం చటం సాధ్యం కాకపోయినా కొన్ని చిట్టి పొట్టి చిట్కాల ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పచ్చి వెల్లులి ల్లిపాయను ఎక్కువగా తినటానికి అలవాటు చేసుకుంటే సైనస్ తీవ్రతను తగ్గించటానికి దోహదం చేస్తాయి. పాలు, చక్కెర తక్కువగా వేసుకొని, బుల్లం లేదా దాల్చిన చెక్క వేసిన టీని రోజుకి రెండు, మూడు సార్లు త్రాగితే మంచి పలితాన్ని పొందవ చ్చు,నాలుగైదు గాసుల పళ్ళరసం త్రాగితే మంచిది. అలాగే పాలు, పాలధారిత ఉత్పత్తులను పూర్తిగా మానివేయాలి. అల్లం రసాన్ని రోజు మొత్తంలో రెండు స్పూన్స్ తీసుకోవాలి. కప్పు నీటిలో ఆవాలు వేసి మరి గించాలి. నీరు పావు వంతు వచ్చేవరకు మరిగించి, సంతరం ఆ నీటిని చల్లార్చి వడకట్టి, ఒకటి, రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ఉ పశమనం పొందవచ్చు. బట్టలో కొద్దిగా జీలకర్ర వేసి దాన్ని మడిలి తరచూ వాసన చూడటం ద్వారా సైనస్ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. ఒకటి లేదా రెండు స్పూన్స్ వీటిలో అంతే పరిమాణంలో యాలకుల పొడిని కల

అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల ప్రయోజనాలు !

 గుడ్డులోని తెల్లసానలో అల్బుమిన్ అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఉదయం ఈ ప్రోటీన్ చాలా అవసరం, కాబట్టి మీరు ప్రతిరోజూ అలా హారం కోసం గుడు తింటుంటే, శరీరానికి పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డు తీసుకోవడం కూడా మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుడ్లు కోలిన్ అనే మూలకాన్ని కలిగి ఉ టాయి. ఇవి మెదడు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. గుడ్డు గొప్ప శక్తి బూస్టర్. ప్రతి ఉదయం అల్పాహారంలో తీసుకోవడం ద్వారా, మీరు రోజంతా శక్తిని పొందుతారు. దీని పసుపు భాగంలో ఆరోగ్యకరమైన కొవ్యులు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. ప్రతి ఉదయం అల్పాహారంలో 2 గుడ్లు తీసుకోవడం గొప్ప అల్పాహారం, ఆ తర్వాత మీకు చాలా కాలం తర్వాత ఆకలి అనిపించదు, కాబట్టి మీరు భోజనానికి ముందు అనారోగ్యకరమైన స్నాక్స్ తీసుకోరు. ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం అనేది బిజీగా ఉన్న ఉదయం మీ మనసుకు వచ్చే చివరి విషయం అల్పాహారం దాటవేయడం వల్ల బరువు పెరగడమే కాకుండా మీ జ్ఞాపకశక్తికి ఆటంఠం కలుగుతుంది. మీరు అనుసరించగల ఆరోగ్యకరమైన మరియు సులభమైన అల్పాహారం ఎంపిక అల్పాహారం కోసం గట్టిగా ఉడికించిన గుడ్లు తినడం , హార్ ఉడికించిన గుడ్డు అదనపు కిలోలు వేయ

కరివేపాకు వల కలిగే లాభాలు చూడండి!

 మనం సాధారణంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ వుంటాము. ఆ సమస్యలను తగ్గించుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటల్ ల చుట్టూ తిరిగి చాలా డబ్బులు అనవసరంగా వృధా చేసుకుంటాము. కానీ వాటికి పరిష్కారం మన దేశ వంటల్లోనే వుంది. భారతీయ వంటకాల్లో కరివేపాకును విరివిగా వాడతారు. కర్రీ లీవ్స్ నుంచి వచ్చే ఆరోమా ప్రత్యేకంగా ఉంటుంది. పోపులో కరివేపాకును తప్పకుండా వాడతారు. కర్రీ లీవ్స్ కేవలం వంటల్లోనే కాదు, ఇటు మెడికల్ గా కూడా ఎంతో హెల్ చేసాయి. ఆయుర్వేదిక్ అలాగే హెర్బల్ మెడిసిన్స్ కరీఓప్ ను వాడతారు. ఈ ఆరోమాటిక్ లీప్స్ లో విటమిన్ ఎ, సి అలాగే ఓ2. కేలియం , ప్రొటీన్. ఎమినో యాసిడ్స్, ఫాస్పద " ఫైబర్ తో పాటు బరన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. దయాబెటు భాదపడుతున్న వారు సింపుల్ గా కరివేపాకును తమ డైట్ లో భాగం చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఎందుకంటే, ఇలా చేయడం ద్వారా, ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాండియెటిక్ సెల్స్ ను రెగ్యులేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, కరివేపాకు కార్బోహైడ్రేట్ మెటాబాలిజాన్ని ఇన్సుయెన్స్ చేస్తుంది. దాంతో, ఆక్సిడేటివ్ (స్ట్రెస్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఫాస్టింగ్ అలాగే , చేయగలదని సషం చేస్తోంది. చెడ

చర్మ సౌందర్యానికి నిమ్మ ఎంత మాయ చేస్తుందో తెలుసా ?

Image
నిమ్మకాయలు కనపడగానే జ్యూస్ తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని చేసుకొని త్రాగాటమో.పులిహోర మారడానికి దీనికి మించిన చేసుకోవటమో, ఇంకా కొద్దిగా మందు లేదు. ఊరి రాయానికి టైం ఉంటే పచ్చడి చేయటమో కూడ ఇది చాల మంచి మందు. చేస్తాము. అంతే తప్ప దానిని ఒక నిమ్మరసంలోని విటమిన్ సి గల సౌందర్య సాధనంగా మాత్రం ఎందీ-ఆక్సిడెంట్ లక్షణాలు మన చూడము. చర్మ సౌందర్యానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మార్కెట్ లో లభ్యమయ్యే జలుబు చేసినవారికి ఇది చాలా సౌందర్య సాధనాల కంటే మంచిది. నిమ్మరసం, నీరు నిమ్మకాయ ఎన్నో రెట్ల మంచి రెండిటిని ఒకే మోతాదులో కలిపి పలితాన్ని ఇస్తుంది. అందుకే చరానికి అవి వేసి కొరివేప చాల సొందర్య సబ్బులలో అయిన తర్వాత గోరువెర్చని నిమ్మను వాడతారు. అలాగే నిమ్మ నీటితో శుభ్రం చేసుకోవాలి. సురాల సౌందర్య సాధనాలలో చర్మం లేదా ముఖం మీద ఉపయోగిస్తారు. ముఖంపద దద్దుర్కు, మచ్చలతో బాధపడుతూ ముడతలను, మృతకణాలను ఇది ఉన్నప్పుడు నిమ్మ వైద్యం బాగా పనిచేస్తుంది. నిమ్మరసం ను దరురు, మచ్చలు ఉన్న ప్రాంతంలో పై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. రోజు మొత్తంలో వీలు అయిన్నని సారు ఈ విధంగా చేసినట్లయితే క్రమంగా తగ్గుతాయి. కొద్ద

ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకుని తాగితే...

ఉల్లిపాయలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటే ఇక్కడ తెలుసుకోవాలి. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్ల చక్కర చేర్చి ఇస్తే పిల్లలు మంచి నిద్రవస్తుంది. చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి అనాలి. తర్వాత గోరువెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు. ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో చేసినట్టు అయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినటైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది. ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగు బడు చు

పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా ఉపయోగం

Image
పళ్ళతో పాటు వాటి తారలు కూడా మన అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరేంజ్ తాకులు ముఖ వర్చసును రెట్టింపు చేయటానికి దోహదం చేస్తాయి. ఆరెంజ్ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా వచ్చి పాలను తీసుకోని మెత్తగా ముద్దగా చేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ తీసివేసే ప్రక్రియలో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. జిడ్డు చర్మం ఉన్న వారికి ఆరెంజ్ మ్కా బాగా పనిచేస్తుంది. వీరు ఈ మాస్క్ ను వారంలో కనీసం రెండు సార్లు వేసుకుంటే ముఖం జిడుగా లేకుండా ఉంటుంది. అంతేగాక మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ వర్చసు కూడా బాగా పెరుగుతుంది. ఆరెంజ్ తొక్కలు మా కొరకు మాత్రమే " కాకుండా స్నానానికి కూడా ఉపయోగించవచ్చు. ముందు రోజు రాత్రే స్నానం చేసే నీటిలో ఆరెంజ్ తొక్కలతో పాటు ఒక నిమ్మచెక్క కూడా వేయాలి. తెల్లవారిన తర్వాత కావాలని అనుకుంటే వాటిని తీసివేయవచ్చు. స్నానానికి ఇంత సమయం కేటాయించ లేనివారు స్నానం స్నానం చేసే నీటిలో రెండు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే మంచి

పిల్లల ఆహార విషయంలో తీసికోవలసిన జాగ్రత్తలు

Image
ఎదిగే పిల్లల ఆహార విషయంలో తీసికోవలసిన జాగ్రత్తలు గురించి చూస్తాం. చిన్నారుల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఏది తినిపించాలి ఏది వద్దు అనేది ఖచ్చితంగా తెలిసి ఆ దాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో పెద్దవాళ్లకు కాస్త కంగారుగానే ఉంటుంది. ఒకటిన్నరేండ్లు పైబడిన పిల్లలు మొదలు కొత్తగా బడి బాట పట్టిన చిన్నారుల ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. నడిచి ఆడుకునే వయస్సు అంటే మూడో ఏడు వచ్చేనాటికి స్వయంగా కలుపుకొని తినే అలవాటు చేయాలి. కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా తియ్యాలి, ఎలా తినాలి వంటి అంశాల మీద ముందు నుంచి వాళ్లకు చెప్పాలి. పిల్లలు టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ భోజనం చేయనివ్వకూడదు. సౌకర్యంగా కూర్చొని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భోజనం చేసేలా చూడాలి. పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించడానికి పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. కంచంలో వడ్డించిన వంటకాలన్నీ తినాలనే నిబంధన పెట్టటం కంటే ఇష్టమైన వాటినే వంచుకొని తినేలా చూడాలి. పిల్లలకు లాలీపాప్, చాక్లెట్స్ వంటి బరువు పెరిగేవి బహుమతులుగా ఇచ్చే బదులు మరింత ప్రత్

బరువు తగ్గించే స్లిమ్మింగ్ టీ.ఎలా చేసుకోవాలో తెలుసా ?

Image
అధిక బరువుతో బాధ పడేవారు కడుపు మాడ్చుకొని ఉపవాసాలు ఉండకుండా సొమ్మింగ్ టి వి చేయవచ్చు. గ్రీన్ టీ.వైట్ టీ బ్లాక్ టీ వంటి చైనీస్ టీలను స్లిమ్మింగ్ టీ అని అంటారు. వీటి రుచి ఇష్టపడని వారు రెండు రకాల టీలను కలిపి తీసుకోవచ్చు. అయితే రెండు టీలను కలిపి తీసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. నిమ్మింగ్ టీ వలన అనేక లాభాలు ఉన్నాయి. శరీర ప్రక్రియను రెట్టింపు చేస్తుందిజీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ స్థాయిలను క్రమపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందిరోగనిరోదకత పెరుగుతుంది. హానికరమైన టాక్సిన్ లను బయటకు పంపించటానికి సహాయ పడుతుందిదీన్ని క్రమం తప్పకుండా త్రాగితే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ టీ లను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో మిళితం అయిన పదార్థాల గురించి తప్పనిసరిగా తీసుకోవాలిసైమ్మింగ్ వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు, వ్యాధియులు వీటికి దూరంగా ఉ దాలి. ఒకవేళ గ్రాగాలని అనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలని స్లిమ్మింగ్ టీ ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. రోజుకి ఒకటి,రెండు కప్పుల ని మాత్రమే తా

ఒత్తిడి లేదా చక్కెర సమస్యలతో బాధపడుతున్నారా?

Image
ఉదయం మోరింగటి తాగండి. కంటే ఏది మంచిది! వారు అంకమైన మలయ మీ శరీరం కోలుకుంటుంది. కానీ అవును, టీ లేదా కాఫీ అందమైన చర్మాన్ని పొందాల అలాగే, అధిక శరీర కొవ్వు మాత్రమే కాదు. మీరు దానిని నుకుంటే, అదయం సెషన్లో తొలగించబడుతుంది. అధిక ఎదైనా ఆహారంతో సురక్షితంగా మారింగా టీ తప్పనిసరి! ఎందు బరువు నియంత్రించబడుతుంది. కలపవచ్చు. మరియు సాజోన్ ప్ కంటే ఇందులో యాంటీఆ మరియు రక్తపోటు నియంత్రిం పాటు తినవచ్చు. మీరు దానిని క్సిడెంట్లు కూడా ఉంటాయి. చబడుతుంది. వావ్ ఇంట్లో మార్కెట్లో కనుగొనలేకపోతే నెట్ కాబట్టి మీరు దీన్ని ఎలా ఒత్తిడి లేదా బరువు పెరగడం ప్రపంచాన్ని శోధించండి మరియు చేస్తారు? రెడీమేడ్ పౌడర్ వంటి అన్ని సమస్యలను వినే ఈ మీరు 'మోరింగ బాక్స్ లేదా పొందడం తక్కువ ర గ్రీన్ బిజీ జీవితంలో, అలాంటి పెట్టాను కనుగొంటారు. మీకు, మోరింగటీనీటిలో ఉడకబెట్టడం 'మాయా పై సిప్ చేయడం మరియు కాఫీ తినే అలవాటు ద్వారా తయారు చేస్తారు. ద్వారా ఈ సమస్యలను పరిష్కరిం లేకపోతే, మీరు కూడా మరియు మీరు ఇంట్లో చేతితో చగలిగితే ఎంత నష్టం ఆగు పప్పుధాన్యాలతో తినవచ్చు. పొడి చేయాలనుకుంటే. తరువాత ఆగు పేరుతో మోసపోకండి, ఈస్య వెట్టు యొక్క ఆకులు ఆకులను

ఉదయాన్నే వెల్లుల్లి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Image
వెల్లుల్లి రుచి, వాసన ఘాటుగా ఉంటుంది. అందుకే దీనిని చాలా మంది పెద్దగా ఇష్టపడరు. వెల్లుల్లి చూడటానికి చిన్నదిగా ఉన్నా ఇందులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు, ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరగడుపున వెల్లుల్లిని తీసుకుంటే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. టైపు 2 డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉ చుకోవచ్చు. బ్రెయిన్ మ వెల్లుల్లి క్లీన్ చేస్తుంది. కాబట్టి అల్జీమర్స్ వంటి వ్యాధి నుంచి బయటపడొచ్చు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని పరగడుపున తినేవారి శరీరంలో కొవ్వు దరిచేరదు. ఫలితంగా గుండె జబ్బుల మంచి బయటపడొచ్చు.

గర్భవతులను భయపెట్టే ఇనెక్షన్స్

Image
  పండంటి పాపాయిని ఎత్తుకొని మురిసిపోవాలని గర్భవతులు కలలు కంటూ ఉంటారు. అయితే మాములుగా ఉన్న సమయం కంటే ఈ స్థితిలో స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ గర్భవతి ఆరోగ్యాన్నే కాకుండా గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తాయి. గర్భవతులు అన్నెకన్స్ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భవతులు ఇతరులు తిని వదిలేసినా ఆహారంను తినటం కానీ, ఇతరులతో కలిసి తమ ఆహారాన్ని తినటం కానీ చేయకూదదు. ఇలా చేయుట వలన త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మాంసాహారం తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి. ఏ మాత్రం ఉడకపోయిన దానిని తినటం మంచిది కాదు. పాలు పోషకహారమే. కానీ పచ్చి పాలను గ్రాగకకూడదు. కాచిన పాలను మాత్రమే త్రాగాలి. ఫేస్ కంట్రోల్ వృత్తిలో ఉన్న గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీటి ద్వారా వచ్చే వైరస్ గర్భస్థ శిశువుకు హాని కలిగించవచ్చు. ఇన్నెడన్ గురయినా వ్యక్తులకు దూరంగా ఉండాలి. జలుబు, జ్వరం ఉన్న వారి దగ్గరకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. అన్నింటి కన్నా ముఖ్యమైనది. శుభ్రత, ఆహారం తీసుకొనేటప్పుడు,ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా చేత

ఎసిడిటి ఉపశమనం కొరకు చిట్కాలు

Image
 కడుపులో మంట, కడుపులో నొప్పి ఇవన్నీ ఎసిడిటి లక్షణాలే. అసలు ఎసిడిటి ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఉత్పత్తులు పడకపోతే ఎసిడిటి వస్తుందని అందరికి తెలిసిన విషయమే. ఎసిడిటి అనిపించినప్పుడు మందుల కన్నా ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే దాని నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఆహారంలో మార్పులు చేసుకుంటూనే ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ అల్లంపొడి, చిటికెడు ఇంగువ పొడి, చిటికెడు రాళ్ల ఉప్పు బాగా కలిపి త్రాగితే ఎసిడిటి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, మూడు, నాలుగు యాలకులు దంచి పొడి చేసి కలిపి త్రాగితే మంచిది. ఒకటి, రెండు స్పూన్స్ నీటిలో ఇంగువ పొడి వేసి ముద్దగా చేసి మంట లేదా నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఈ విధంగా రెండు, మూడు రోజులు చేస్తే నొప్పి, మంట తగ్గిపోతాయి. భోజనం చేయగానే చిన్న అల్లం ముక్కను నమలటం అలవాటు చేసుకుంటే ఎసిడిటి రాకుండా తప్పించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను ఒక లీటర్ నీటిలో వేసి మరిగిం

దానిమ్మను ఆడవాళ్లు ఇలా దానిమ్మను ఆడవాళ్లు ఇలా ఉపయోగించుకోవచ్చు తెలుసా... !!

Image
ఆడవారు అందాన్ని తరించే వాటిలో మొటిమలు సమస్య ఒకటి. మొటిమల వల్ల ఆడవారు ముఖం కాంతి హీనంగా మారుతుంది. హార్మోన్స్ మధ్య సమతుల్యత లోపించడం వలన మొటిమల సమస్యలు వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే ఎన్నెన్నో క్రీములు వాడుతుంటారు. కానీ ఫలితం మాత్రం అప్పటికప్పుడే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకు యధా విధిగా మొటిమలు వస్తాయి. అందుకే ఇంట్లో దొరికే దానిమ్మ పండు ఉపయోగించి మొటిమలు ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసం మొటిమలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వలన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానిమ్మలో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువ కాబట్టి ఇది మొటిమలు త్వరగా పెరగకుండా అడ్డుకోగలదు. ముందుగా ముఖాన్ని క్లీన్ చేసుకుని దానిమ్మ గుజ్జు, నిమ్మరసాన్ని కలిపి సబ్ లాగా తయారు చేసుకుని ముఖానికి అపి చేసి 15 నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. దానిమ్మ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. పావు కప్పు దానిమ్మ రసం రోజూ తాగితే దీనిలో ఉండే విటమిన్-ఎ, సి, ఇ, బి-లు కణాల విధ్వంసాని

భారత్ లో 50 లక్షలు దాటిన కరోనా కేసులు…

Image
24గంటల్లో 90వేల కేసులు, 1290 మంది మృతి న్యూడిల్లీ (జనహృదయం):  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.  దేశవ్యాప్తంగా 11,16,842 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 90,122 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,359కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.     ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు.   ఒక్కరోజులో 1290 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కాగా, రోజువారీ మరణాలు 1200దాటడం ఇది మూడోసారి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 82,066కి చేరింది.  దేశంలో కరోనా మరణాల సంఖ్య కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే, కొవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతానికి చేరడం ఊరట కలిగించే విషయం.   అయితే, మరణాల రేటు మాత్రం 1.

ఆన్ లాక్ 4.0  మార్గదర్శకాలు ....

అమరావతి: ఆన్ లాక్ 4.0  మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్‌, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా  సెప్టెంబర్ 20 నుండి పెళ్లిల​కు 50 మంది అతిథులతో అనుమతి సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్,  ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్‌లకు అనుమతి నిరాకరించగా,  సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.