ఉచిత ఇసుక కావాలని కోరుతూ టిడిపి నిరాహార దీక్ష
రాజమండ్రి, (జనహృదయం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చుట కోసం నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా చంద్రబాబు గారికి మద్దతుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి - పాఠశాలల్లో ఆద్వర్యంలో బొమ్మూరు జంక్షన్ నందు మరియు ధవళేశ్వరం బస్టాండ్ సెంటర్ లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు... బొమ్మూరు గ్రామంలో మత్సేటి ప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, ధవళేశ్వరం గ్రామంలో పుక్కళ్ళ సత్తిబాబు ఆద్వర్యంలో నిర్వహించారు... ఈ కార్యక్రమంలో గన్ని క ృష్ణ,వాసిరెడ్డి రాంబాబు,పాలిక శ్రీనివాస్,చల్లా శంకరరావు,యర్ర వేణుగోపాలరాయుడు, మార్ని వాసుదేవ్,మార్గాని సత్యనారాయణ ,వెలుగుబంటి ప్రసాద్,అన్నందేవుల చంటి,గుత్తుల హరిప్రసాద్, వెలుగుబంటి నాని,లంక శ్రీనివాస్,అబ్బాస్, కాయల సత్యనారాయణ, వాజపేయ్, ఆళ్ల ఆనందరావు,తలారి మూర్తి,యర్రమోతు ధర్మరాజు, మేకా సత్యనారాయణ,మల్లిపూడి శ్రీను, పరిమల్ల అమ్ములు,నూకమ్మ,నాల్ల రమేష్, ముచ్చి నాని, కోతూరి దురరావు, సావాడ శ్రీనివాసరెడి, బాబీ,జలి కృపారావు,మంగయ్య,దండుగుల వెంకన్న,కంచిపాటి గోవింద్, రొంపిచెర్ల ఆంటోని, శీలం గోవింద్, పల్లి సాయి, అడపా శ్రీను,బిక్కిన సాంబ,పరదాపు చిన్నా,బోప్పన నాగేశ్వరరావు,మార్ని దోరబ్బాయి, సత్యనారాయణ, అనసూరి గోవింద్,మామిడి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment