అంగనవాడి మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ర్యాలీ
కడియం, (జనహృదయం) :కడియం మండలం కడియం గ్రామంలో. అంగనవాడి అఖిలభారత మహాసభల. సందర్భంగా, సభను విజయవంతం చేయాలని. కడియం గ్రామం. 13 అంగన్వాడీ కేంద్రాల. వర్కర్స్ హెల్పర్స్. నేతృత్వంలో. బైక్ ర్యాలీ. నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో. అంగన్వాడీ వర్కర్స్. మాట్లాడుతూ. ఈ రోజు మన ఆల్ ఇండియా. ఫెడరేషన్ అంగన్వాడీ వర్కర్స్. హెల్పర్స్. యూనియన్.( సిఐటియు). తొమ్మిదవ. మహాసభ సందర్భంగా. అన్ని ప్రాజెక్టుల.లో మండలాల్లో, సీఐటీయూ జెండా . గాని ఆలిండియా ఫెడరేషన్ అంగన్వాడి. వర్కర్స్ హెల్పర్స్. యూనియన్ జెండాలు. అవిష్కరణలు చేయండి. అలాగే ప్రదర్శనలో గాని. బైక్. ర్యాలీలు కానీ చెయ్యండి. మన రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును జయప్రదం చేద్దాము. అని తెలియజేశారు. 17వ తారీకు. నుండి 20 తారీకు వరకు జరగబోయే. అఖిలభారత మహాసభల. విజయవంతం చేయడానికి కృషి చేయాలని. చెప్పడం జరిగింది.. ఈ కార్యక్రమంలో. సిఐటియు. ప్రధాన కార్యదర్శి. గుత్తుల సాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment