ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో 50 మంది ఆత్మహత్యలా? మరికొద్దిసేపట్లో చంద్రబాబు దీక్ష


ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో 50 మంది ఆత్మహత్యలా ?
ఇంతటి దారుణం చరిత్రలో లేదు.. ఇంత ఘోరమైన పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకే దీక్ష చేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఏమేరకు గురువారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది వరకు దీక్ష చేపట్టనున్నారు ఈ దీక్షకు జనసేన లోక్సత్తా హాజరవుతుండగా, సిపిఐ కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించాయి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా