ఇసుక రీచ్ తనిఖీ

ముడసర్లోవ ఇసుక రీచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ : వినయ్ చంద్


విశాఖ ముడసరలోవలో ఏర్పాటు చేసిన ఇసుకరీచ్ ను కలెక్టర్ వినయ్ చంద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.  ఎటువంటి అవకతవకలు లోకుండా క్రమబద్దంగా సరఫరా చేయాలని ఆదేశించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా