విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకే "మనబడి నాడు-నేడు"
విజయనగరం, (జనహృదయం): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకే " మనబడి నాడునేడు” కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని మెరకముడిదాం మండలం ఉత్తరాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో " మనబడి నాడు-నేడు” కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ఆయన ప్రారంభించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాటాడుతూ రాష్ట్రంలో విద్యా పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించి తద్వారా విద్యార్థులను , వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెద్ద ఎత్తున ఆకర్షించడమే కాకుండా విద్యా ప్రమాణాలను మెరుగు సారించింది పరచాలి అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ పథకం వల్ల అన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగు పరిస్తే విద్యారుల భవిష్యత్తు ఉజ్వలంగా జిల్లాలోని 2 వేల 760 ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న మూడేళ్లలో జిల్లాలోని 2 వేల 760 ఉంటుందనే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు. అందుకే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ను పాఠశాలల్లో 9 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. తీర్చిదిదాలనే లక్ష్యంతో మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే తొలిదశలో జిల్లాలో 1,132 పాఠశాలల్లో ఈ వసతుల కల్పనకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
Comments
Post a Comment