చొడవరంలో ఇసుక రీచ్ ప్రారంభించిన శాసనసభ్యుడు ధర్మశ్రీ
చోడవరం నవబంర్ 13(జనహృదయం): చోడవరంలో ఇసుక కొరతను తీర్చేందుకు శాసన సభ్యుడు కరణం ధర్మశ్రీ బుధవారం ఇసుక రీచ్ పార్రంభించారు. చోడవరం పరిసరపాంతాల్లో ఇసుక కొరతను నివారించడంలో బాగంగా ఈ రీచ్ పార్రంభం అయ్యింది. ఇసుక కావలసిన వారు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు తమ విదులు యథావిదిగా నిర్వహించుకోవచ్చని ఇసుక కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Comments
Post a Comment