మనమంతా ప్రజా సేవకులమే... సిం జగన్
తాడేపల్లి, నవంబర్ 12 (జనహృదయం): కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పై అధికారమన్నది చెలాయించడానికి కాదని సేవ చేయడానికని ఇప్పటికే 6 జిల్లాల్లో శిక్షణ, అవగాహన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలిన దగ్గరి నుంచి కింది స్థాయి అధికారి వరకూ ప్రతీ ఒక్కరూ చోట్ల కూడా త్వరలో ప్రారంభమవు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల న్నారు. స్పందన తాయి. కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎస్సైలు, కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం వీడియో మున్సిపల్ కమిషనర్లు, తదితర కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మనందరం పబ్లిక్ సర్వెంట్స్ అనే విషయాన్ని ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. మర్చిపోవద్దని అధికారులకు సూచించారు. అవినీతి అంశం వినతుల పరిష్కారంలో నాణ్యత అనేది మీద పోరాటాన్ని అగ్రెసివ్ గా తీసుకోవాలని, ఎక్కడా చాలా ముఖ్యం. దానికోసమే ఈ అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారి ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. అర్జీ వరకూ చేరాలని పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ చాలా తీసుకువస్తున్న వ్యక్తిని మనం ట్రీట్ చురుగ్గా పనిచేస్తోందని ప్రశంసించారు. అంతేకాకుండా చేస్తున్న విధానం చాలా ముఖ్యమైంది. వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున మనం ఒక అర్జీతో ఎవరిదగ్గరకైనా రంగంలోకి దించుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు మనకు ఎలాంటి స్పందన వెల్లడించారు. కావాలని కోరకుంటామో అలాంటి స్పందననే అధికారులు మనం ఉన్నది, మనం పబ్లిక్ సర్వెంట్లమన్న విషయాన్ని స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత చూపించాలి. పబ్లిక్ మీద అథారిటీ చెలాయించడానికి కాదు మర్చిపోవద్దు'అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక 'ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ పై నేడే సుప్రీం తీర్పు....
Comments
Post a Comment