వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక


గన్నవరం నవంబర్ 14 {జనహృదయo)
తెలుగుదేశం పార్టీలు యువనేత గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ టిడిపికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు గత కొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన క్రమంలో ఆయన జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పక్కన పెట్టిందని విమర్శించారు పదవి పోయింది ఎలా అని లేకుండా పార్టీ ఎన్నికలకు వల్లభనేని వంశీ మోహన్  పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్న వారిలో కయ్యానికి దిగారు చంద్రబాబు ని విమర్శించారు 2014లో 47 సీట్లు
 తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ 2009లో 90 సీట్లు గెలుచుకుంటుందని అప్పుడు 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని కేర్ పణంగా పెట్టి ప్రచారం  ga జూనియర్ ఎన్టీఆర్ ని పదేళ్లలో ఒక్కసారైనా పట్టించుకున్నారా అని విమర్శించారు వల్లభనేని వంశీ 2014లో కూడా బిజెపి జనసేన తో కలిసి అధికారంలోకి వచ్చి తప్పుడు మాటలు విని వాళ్లతో ఒంటరిగా పోటీ చేశారని అన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా