ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..
ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. గుంటూరు రైల్వే స్టేషన్ లో నిలిపి వేత....3 గంటలుగా ప్రయాణీకుల ఇక్కట్లు. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడినట్లు గమనించడంతో రైలు నిలిపి వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని అమర్చిన రైల్వే సిబ్బంది.
Comments
Post a Comment