ప్రయాణిస్తున్న కారులో మంటలు....
వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు తాళ్లూరు ధాబా హోటల్ వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై నుంచి మంటలు చెలరేగి దగ్ధమైంది. సమాచారం అందుకున్న జగ్గంపేట ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

Comments
Post a Comment