రోడ్ ప్రమాదంలో పది మందికి గాయాలు..
మాకవరపాలెం (జనహృదయం): రహదారి ప్రయాణం లో పది మందికి గాయాలు విశాఖ జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ మినీ వ్యాన్ ప్రమాదానికి గురై పదిమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు కొయ్యూరు గ్రామం నుంచి సింహాచలం దైవ దర్శనానికి బయలుదేరిన మినీ వ్యాన్ మాకవరపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ సంఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
Comments
Post a Comment