స్థానిక ఎన్నికలు కు కార్యకర్తలు సన్నద్ధం కావాలి ...
జి మాడుగుల నవంబర్ 14 ( జనహృదయం) త్యరలో జరుగునున్న స్థానిక ఎన్నికలకు ప్రతి కార్యకర్తలు సన్నద్దంమై సైనికులుగా పనిచేసి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని పార్టీ నాయకులు మత్యరాస వరహాలరాజు సోమేలి చిట్టిబాబు కోరారు.గురువారం నాడు జిల్లాపరిషత్ అతిధి గృహంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతూ అధికారపార్టీ చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకుటీసుకెళ్లన్నారు అర్హులైన గిరిజన రైతులకు రైతుబరోసా ను .అమలుచేయాలి తెలుపురేషన్ కార్డు ఉన్నప్రతి ఎస్సీ ఎస్టీ లకు ఉచిత విద్యుత్ అందజయాలి.విజయవాడలో ఇసుకకోసం.ఒకరోజునిరసన చేస్తున్న చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. అలాగే 20 తేదీ నుంచి పార్టీ గ్రామకమిటి ఎన్నికల నిర్యహించడానికిప్రకటించారు .ఈ కార్యక్రమంలో కీముడు కళ్యాణము టి గంటందొర అధికారప్రతినిది దళాయి ఈశ్వరరావు కె బింబాబు . ఎం మత్యరాజు . ఎల్ అప్పలరాజు పాటి బింబాబు ఎస్ కె రహిమాన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Post a Comment