విజ్ఞాన నిలయాలు గ్రంధాలయాలు
ఎలమంచిలి (జన హృదయం) :
నియోజకవర్గ కేంద్రంలో గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వారోత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక గ్రంధాలయ అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో యోగా గురువులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు షేక్ అబ్దుల్లా మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో యోగా గురువు మళ్ల రాము ల అధ్యక్షతన విద్యార్థినీ విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. ఎస్. వి.ప్రసాద్, వై.అప్పారావు కార్మిక నేత గనిశెట్టి యేసుదాసు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment