సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బొబ్డే…


న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఎస్​. ఏ. బోబ్డే ప్రమాణస్వీకారం చేయనున్నారు.


రాష్ట్రపతి భవన్​లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ జస్టిస్ బోబ్డేతో పదవీ ప్రమాణం చేయించనున్నారు.


కాగా నూతన ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిలో 17 నెలల పాటు కొనసాగుతారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా