గంజాయి స్వాధీనం
గొలుగొండ నవంబర్ 13(జనహృదయం) గొలుగొండ మండలం కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కారుతో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు కృష్ణదేవిపేట పోలీసులు గంజాయి స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకొనెందుకు ప్రయత్నం చేస్తుండడంతో గమనించిన స్మగ్లర్లు కృష్ణదేవిపేట నుండి నర్సీపట్నం రోడ్డు వైపు వేగంగా దూసుకు పోయి చోద్యం సమీపంలో కారు నిలిపివేసి స్మగ్లర్లు పరారయ్యారు కృష్ణదేవిపేట పోలీసుస్టేషన్ ఎస్సై భీమరాజు కారుని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు
Comments
Post a Comment