ఇసుక అక్రమాలకు చెక్ రెండేళ్ళ జైలు, రెండు లక్షల జరిమానా
ఇసుక అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల జరిమానా రెండేళ్ల జైలు
అమరావతి : రాష్ట్రంలో ఏర్పడ్డ ఇసుక కొరతను నివారించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది ఈ మేరకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇసుక అక్రమ నిల్వ చేసిన బ్లాక్ మార్కెటింగ్ పండు చర్యలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోనుంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గనుల చట్టం లో సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు రాజకీయ కోణంలో మరికొందరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఆన్లైన్లో బుక్ చేసి తిరిగి అమ్ముతున్నారని అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని అనధికారిక లేఔట్ల 125 లక్షల స్థలాన్ని క్రమబద్దీకరించేందుకు నిర్ణయం తీసుకోంది. మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే పారిశ్రామిక వ్యర్థాల సేకరణ, రవాణా వంటి కార్యక్రమాల నిర్వహణకు కొత్తగా ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిని పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వివరించారు
Comments
Post a Comment