రహదారి ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
అడ్ రోడ్డు (జన హృదయం): అడ్ రోడ్డు సమీపంలో సైకిల్పై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని వెనకనుండి వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెంది గుర్తుపట్టలేని విధంగా తల భాగం చిట్లిపోయింది. మంగళవారం సాయంత్రం జరిగిన సంఘటన లో వ్యాన్ తప్పించుకు పోగా తాళ్లపాలెం వద్ద పోలీసులు నన్ను పట్టుకున్నారు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పరమేశ్వరరావు సిబ్బందిని అలర్ట్ చేసి వ్యాన్ పట్టుకోగలిగారు అడ్డరోడ్డు నుండి నక్కపల్లి వైపు సైకిల్ పై వస్తున్న ఈ వ్యక్తి ఉపమాక గ్రామానికి చెందిన విత్తనాల చక్రం గా గుర్తించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి కారణమైన సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Post a Comment