ప్రజా సమస్యలపై మాట్లాడవద్దని ఏ రాజ్యాంగంలో ఉంది : స్పీకర్ తమ్మినేని
టెక్కలి (జనహృదయం) ప్రజా ప్రతినిధిగా కళ్ళముందు జరుగుతున్న వాస్తవాలపై మాట్లాడొద్దు అంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి నని అటు తరువాతే శాసనసభ ఎన్నుకున్న సభాపతి నని వారు గుర్తెరగాలి అని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు గురువారం టెక్కలి లో అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ అధ్యక్షతన జరిగిన పౌర సన్మాన సభలో ఆయన ఉద్వేగ భరితంగా మాట్లాడారు సభలో మాత్రం అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తానని మాటిచ్చారు అప్పటి శాసన సభ్యురాలు ఆర్ కె రోజాను రెండు సంవత్సరాల పాటు శాసనసభలో అడుగు పెట నీయకుండా రాజా శాసనసభలో అడుగు పెట్ట నీయకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన వారు నన్ను విమర్శించడం దెయ్యాలు వేదాలు మనసులో ఉందని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వల్లించినట్లు ఉందన దుయ్య బట్టారు ఒక మానవతా వాది ఆంధ్ర ప్రదేశ్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి న మన రాష్ట్రంలో విమర్శలకు తావు విద్య వైద్యం సేద్యానికి పేదరికం అడ్డు కాకూడదని అన్న తలంపుతో లేదని అన్నారు ఆర్థిక వెసులుబాటు జరిగిన వెంటనే గ్రామ వాలంటరీ . అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ రైతు భరోసా కార్యక్రమాలు రూపం దాల్చాయి లకు పర్మినెంట్ చేసే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు మనబడి నాడు నేడు కార్యక్రమంలో (మిగతా 2వ పేజీలో ) : భాగంగా ఇప్పుడున్న పాఠశాల పరిస్థితిని రెండు సంవత్సరాల తరువాత పాఠశాల పరిస్థితి తో బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు అభివ ృద్ధి అంటే ఏమిటో మీకు అవగతమౌతుందనిఅన్నారు టెక్కలి కి నాకు అవినాభావ సంబంధముందని హైస్కూలు కాలేజీ చదువులు ఇక్కడే జరిగాయని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం పాలనను నేటి పాలనతో సరిచూసి యోగ్యులైన వారికి పట్టం కట్టాలని సూచించారు ఏ రాష్ట్రం లో లేని విధంగా మహిళలను అన్నింటా 50 శాతం రిజర్వేషన్లు పెట్టబడ్డాయ ని ఈ చట్టాన్ని తన చేతులు మీదుగా ఆమోదం జరగడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కొని యాడారు. ఈ కార్యక్రమములో వైసిపి టెక్కలి అసెంబ్లీ నియోజకవర ఇంచార్ పేరాడ తిలక్ పారమెంటరీ ఇంచార్ దువ్వాడ శ్రీనివాస్ వెసిపి జిలా అధ్యకురాలు డాకర్ కిలి క పారాణి ప్రసంగించారు. ఈ కార్యక్రమములో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి సింగుపురం మోహన రావు మాజీ శాసనసభ్యులు సత్తారు లోకనాథం బమ్మిడి నారాయణస్వామి నందిగాం మాజీ జెడ్పిటిసి కురమాన బాలక రావు ఎర్ర చక్రవర్తి బెండి గౌరీపతి సత్తారు సత్యం తమన్న గారి కిరణ్ బగాది హరి గురునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment