ఆర్ టి ఐ పరిధిలోకి అత్యున్నత న్యాయస్థానం
డిల్లి : సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ స్థానం లోని కేంద్ర ప్రజా సమాచార అధికారి దాఖలు చేసిన మూడు ఆ పిల్లను కొట్టివేసింది . ఆర్టిఐని నిఘాకు ఓ సాధనంగా వాడుకోరాదని హెచ్చరించింది.
Comments
Post a Comment