పదవి కోసం కాదు.. రాష్ట్రం కోసమే నా వేదన: చంద్రబాబు

అమరావతి (జనహృదయం):   “ఒక్క చాన్స్ అని ప్రాధేయపడి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఆఖరి చాన్స్ చేసుకుంటున్నారు. ఇంత దుర్మార్గం, బరితెగింపు ఎప్పుడూ చూడలేదు” అని జగన్ సర్కారుపై విపక్ష నేత, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దాహానికి భవన నిర్మాణ కార్మికుల బతుకులు బలైపోతున్నాయన్నారు. మళ్లీ ఉచిత ఇసుక విధానం కొరత ఎందుకొచ్చింది? ఇది వైసీపీ నేతలు సృష్టించిన చేసుకుంటున్నారు. ఇంత దుర్మార్గం, బరితెగింపు ఎప్పుడూ సమస్యే. దేవుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన ఇసుకపై మీ చూడలేదు” అని జగన్ సర్కారుపై విపక్ష నేత, తెలుగుదేశం పెత్తనం ఏంటి? మా పొలంలో మట్టిపై మీ పెత్తనం ఏంటని అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక ప్రజలు అడుగుతున్నారు. ఇసుకను కట్టా చేశారు. దాహానికి భవన నిర్మాణ కార్మికుల బతుకులు మాఫియాను ప్రోత్సహించారు. వారి ఇసుక దాహానికి పేదల బలైపోతున్నాయన్నారు. మళ్లీ ఉచిత ఇసుక విధానం బతుకులు బలయ్యాయి. 35 లక్షలమంది కార్మికులు దసరా తేవాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తమ పోరాటం చేసుకోలేదు. దీపావళి పండుగ చేసుకోలేకపోయారు. గత ఆగదని తేల్చిచెప్పారు. గురువారం ఉదయం 8 గంటల ఐదునెలలుగా పనుల్లేని కార్మికులకు నెలకు రూ.10వేల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు విజయవాడలో చొప్పున సాయం చేయాలి. ఆత్మహత్యలు చేసుకున్న భవన ఇసుక దీక్ష' చేశారు. భవన నిర్మాణ కార్మికులు, పార్టీ నిర్మాణ కూలీల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇసుక ఇవ్వాలి. ఒక మంత్రి టీడీపీ వాళ్లే ఇసుక మాఫియా విధానంతోపాటు అమరావతి, పరిశ్రమలు, రాజకీయ చేస్తున్నారని అన్నారు. ఇంకో మంత్రి పోలీసులపై నేరం వేధింపులు తదితర అంశాలపై వైసీపీ సర్కారు వైఖరిని వేస్తున్నారు. పోలీసులను దొంగలుగా  చిత్రిస్తున్నారు. కానీ... ఇంటి దొంగలు, అసలు దొంగలు వాహనాలకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు పెట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే మరోపక్క జరిమానాలు విధించేది మీరేనా? వైసీపీ ఎంతమందికి జరిమానా వేస్తారు? అన్లైన్లో బుకింగ్ బుకింగ్ కు వెళ్లే నో స్టాక్ అంటారు. కానీ... ఒకే టోకెతో ఇసుక దాటిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుదొరుకుతున్నది ఇక్కడి ఇసుకే. . జనసేన నేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తేవ్యక్తిగత విమర్శలు చేస్తారు. నన్ను తిట్టిస్తున్నారు. అవే వ్యక్తిగత మీపై చేస్తే తట్టుకోగలరా? ఇంత దుర్మార్గం, ఈ విధమైన ఎప్పుడూ చూడలేదు. ఆందోళనలు చేసే వారిపై పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారురాష్ట్రాన్ని రాబందుల పాలుచేశారు. 'ఎవరెన్ని చెప్పినా నేను చేస్తా' అన్న పెడధోరణితో వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల ఆలోచనల్లో మార్పు రావాలి. అప్పుడే కార్మికుల ఆత్మహత్యలు సెల్ఫీ వీడియోలు తీసి కార్మికులు చనిపోవడం గతంలో ఉందా? వీటిపై ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ఆత్మహత్యలకు చెప్పాలి. మేము ఎంతో కష్టపడి తెచ్చిన కంపెనీలు ఈ తట్టాబుట్టా సర్దుకొని రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఒకసారి కంపెనీలు మళ్లీ తిరిగి రాష్ట్రానికి వస్తాయా? ఈ దీక్షలు, పదవి కోసం చేయడం లేదు. పద్నాలుగేళ్లు సీఎంగా రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా ఈ రాష్ట్రం నాశనమై పోతోందన్న వేదిస్తోంది. సింగపూర్ వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక సంస్థ ఎ తెస్తే అదీ వెళ్లి పోయింది. అదానీలు, అంబానీలు వెళ్ళిపోయారుఅనుబంధ సంస్థలు రావడం లేదు. ఫార్చ్యూన్ 500 జాబితాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ గ్రూప్ వంటి సంస్థలను వాటినీ వెళ్లగొట్టారు. నేను మళ్లీ అధికారంలోకి రావడం కాదు. కానీ... పోయిన ఈ కంపెనీలను తేగలనా? ఎంత అయిపోయింది. మనం తీర్చిదిద్దిన హైదరాబాద్ ను అక్కడి కనీసం అనుభవిస్తున్నారు. ఇక్కడ అమరావతి ఆ దశకు చంపేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్లో ఉనికిపై చర్చ జరగాల్సి రావడం దురదృష్టకరం. నేను చదువుకొన్నాను. తర్వాత ఉన్నత విద్యలో ఇంగ్లీషులోకి తెలుగులో చదువుకొన్నవారే అమెరికాలో ఇప్పుడు బాగా రాణిస్తున్నారువారు మనకంటే ఎక్కువగా అక్కడ తెలుగును, మన కాపాడుతున్నారు. ముందు తన భాషను కాపాడుకొని తర్వాత నేర్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం తెలుగు... తర్వాత ఇంగ్లీషు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష వేస్తారు. ఒకపక్క దోచుకునేది


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా