ఇంటెలిజెన్స్ అదుపులో పాకిస్తాన్కు సహకరిస్తున్న నేవీ సిబ్బంది
విజయవాడ: పాకిస్తాన్ కి భద్రత సమాచారం అందిస్తున్న ఏడుగురు నేవీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వీరిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Post a Comment