భారీగా గంజాయి రవాణా
విశాఖపట్నం : విశాఖ జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. బుధవారం తెల్లవారుజామున మాడుగుల మండలం ఘాట్ రోడ్ జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.9 లక్షల విలువైన 421 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు స్కూటీలను పోలీసులు సీజ్ చేశారు...
Comments
Post a Comment