నిలిచిన ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ : ఢిల్లిలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు తెలిపింది. ”ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిస్, ఎస్‌ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను నలిపివేశాం” అని ఎయిర్‌టెల్ రెండు ట్వీట్లలో పేర్కొంది. తరువాత ఆ ట్వీట్లను తొలగించింది. దేశరాజధానిలో అనేక మీడియా సంస్థలు సహా పలు కార్యాలయాలు ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశం ఐటిఒ వద్ద ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Comments
Post a Comment