వాట్సాప్ లింకులు పంపుతున్నారా తస్మాత్ జాగ్రత్త

వాషింగ్టన్‌:   ఆఫర్లు, ఫ్రీగి్‌ఫ్టలు, ఇతర లింకులు ఉండే సందేశాలను వాట్సా్‌పలో ఫార్వర్డ్‌ చేస్తున్నారా? ఇకపై అలాంటి పని చేయకండి. దాని వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌ యాప్‌ పూర్తిగా క్రాష్‌ అయ్యే ప్రమాదముంది.


ఈ విషయాన్ని దిగ్గజ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ 'చెక్‌పాయింట్‌' గుర్తించింది. వాట్సాప్‌నే టార్గెట్‌గా చేసుకున్న హ్యాకర్లు అలాంటి సందేశాలను పంపుతారని.. గ్రూపులోని సభ్యులెవరైనా దాన్ని పోస్టు చేస్తే.. చాట్‌ హిస్టరీ, డేటా తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించింది. గ్రూప్‌లో ఉండే సభ్యులందరూ వాట్సా్‌పను తొలగించి, మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే తప్ప.. యాప్‌ పనిచేయదని పేర్కొంది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా