తెలంగాణలో ఆర్టీసీ బకాయిల చెల్లింపు

హైదరాబాద్‌‌‌‌:- ఆర్టీసీ ఎంప్లాయీస్‌‌‌‌కు సమ్మెకు ముందు రావాల్సిన బకాయిలు బుధవారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇటీవల సెప్టెంబర్‌‌‌‌15వ తేదీ వరకు మాత్రమే జీతాలిచ్చారు. సెప్టెంబర్16వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు.. అంటే సమ్మెకు ముందు రోజు వరకు పనిచేసిన18 రోజుల జీతాలు ఉద్యోగులకు ఇవ్వలేదు. ఆ శాలరీలను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మంగళవారమే పే స్లిప్‌‌‌‌లు ఇచ్చినట్లు సమాచారం.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా