ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుక
కడప: పులివెందులలో ఘనంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సారి పుట్టినరోజు వేడుకలు కావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు.. అభిమానులు జగన్ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల అనేక కార్యక్రమాలను చేపట్టారు.
Comments
Post a Comment