వసతి గృహం పై ఏసీబీ దాడి వార్డెన్ పరార్
ప్రకాశం : చీరాల మండలం వాడరేవు లో బి.సి బాలుర వసతిగృహం పై ఎసిబీ దాడులు. 9 మంది మాత్రమే హాస్టల్ లో ఉండగా 86 మంది విద్యార్థులను రిజిస్టర్ లో చూపిస్తున్న వార్డెన్ హరిప్రసాద్ రావు.గుంటూరు ఎసిబీ అడిషనల్ ఎస్పీ సురేష్ అద్వరంలో హాస్టల్ లో సోదాలు. సిబ్బందిని విచారిస్తున్న ఎసిబి అధికారులు పరారిలో హాస్టల్ వార్డెన్ హరిప్రసాదరావు..
Comments
Post a Comment