ఉన్నావ్ హత్య కేసులో నేడు శిక్ష ఖరారు

న్యూఢిల్లీ:  ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్​దీప్​ సెంగార్​కు నేడు  డిల్లీ జిల్లా కోర్టు  శిక్ష ఖరారు చేయనుంది.  విచారణ అనంతరం భారతీయ శిక్షా స్మృతి, పోక్సో చట్టాల కింద కులదీప్‌ సెంగార్‌కు శిక్ష పడనుంది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటనలో కులదీప్​ను ఇదివరకేన్యాయస్థానం దోషిగా తేల్చింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా