కూటమికే అందలం దక్కేనా...

ఝార్ఖండ్‌: కాంగ్రెస్​-జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని మెజారిటీ ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలు వెల్లడించాయి. మరికొన్ని హంగ్ తప్పదని స్పష్టం చేశాయి. ప్రస్తుత అధికార పార్టీ అయిన భాజపాకు సీఎం పీఠం దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాయి. ఐదు దశల్లో జరిగిన ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా