పంట పొలాల్లో విద్యుత్ ఘాతానికి గురై ఓ రైతు నిండు ప్రాణం బలి....
విజయవాడ (అమరావతి): పొలంలో పంట కోస్తున్న రైతు విద్యుత్ ఘాతానికి గురై మ తి చెందిన ఘటన ఆ ప్రాంతీయ ని కన్నీళ్లు పెట్టించింది. క ష్ణాజిల్లా నిడమానూరు పోరంకి రహదారి సమీపంలో ఉన్న తన పొలంలో పంటను కోసేందుకు వెళ్లాడు. పంటను కోస్తున్న సమయంలో పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం సపోర్టింగ్ వైర్ ద్వారా విద్యుత్ ప్రవహించే కోడూరు విజయ సారథి అనే వ్యక్తి అక్కడికక్కడే మ తి చెందాడు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పొలంలో ఉన్న సపోర్టింగ్ వైరు ద్వారా విద్యుత్ ప్రవహించే వీలుండదని అయితే అటువంటి సందర్భాలకు విద్యుత్ శాఖాధికారులే బాధ్యత వహించాలని ఆ ప్రాంతీయులు ఆందోళన చేస్తున్నారు. విద్యుత్ అధికారులు విచారణ జరిపిస్తామని చెప్పి శాంతింపజేస్తున్నారు.
Comments
Post a Comment