పాస్వర్డ్ ఎంపికలో జాగ్రత్త ...

లండన్‌: ఏదైనా వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ క్రియేట్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!! పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో ఆయా వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌ మీటర్లు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. 


బ్రిటన్‌లోని ప్లైమౌత్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇది వెల్లడైంది.క్యాపిటల్‌ లెటర్స్‌.. ఆల్పాబెటిక్స్‌.. న్యూమెరిక్స్‌.. స్పెషల్‌ క్యారెక్టర్స్‌.. వీటన్నింటి మేళవింపుగా పాస్‌వర్డ్‌ ఉండాలనే సూచనలతో ఏ సమస్యా ఉండదు. అయితే చాలా వెబ్‌సైట్లు తమ వినియోగదారులు ఎంపిక చేసుకునే అతి సులువైన పాస్‌వర్డ్‌లకు ఇస్తున్న అనుమతులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని తేలింది. ఫలితంగా ఆన్‌లైన్‌లో ఆయా వినియోగదారుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోందని గుర్తించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా