కన్న తండ్రి కడతేర్చిన కొడుకు...
హైదరాబాద్:- హాయత్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో తండ్రిని హత్య చేసిన కొడుకు. ఇద్దరు కలిసి మద్యం తాగిన అనంతరం ఇద్దరు గోడవపడగా తండ్రి రాంనర్సయ్య ని రోకలి కర్రతో తలపై కొట్టి హత్య చేసిన కొడుకు విష్ణు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment