జనాలపైకి దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ...


గాజువాక (జనహృదయం) : వాటర్ ట్యాంకర్  అదుపుతప్పి గాజువాకలో భీభత్సం  సృష్టించింది. గాజువాక ప్రాంతంలో  ఆర్టీసీ డిపో సమీపంలో  వాటర్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలు అవ్వగా రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టారు. స్తంభించిన రాకపూకలు పునరుద్ధరించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా