పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

విశాఖ‌ప‌ట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట ఓ మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోలీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నర్సీపట్నం మున్సిపాలిటికీ చెందిన సోమిరెడ్డి లక్ష్మికి చెందిన భూవివాదంలో న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ రెండవ వర్గం వారు ఆమెకు సంబంధించిన పంటను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినా పట్టించుకోలేదని, మహిళా పోలీసుల తీరుకు నిరసనగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా