నేను భారత్-చైనా ప్రతినిధుల సమావేశం

న్యూఢిల్లీ: నేడు భారత్​-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల పరిష్కారం కోసమై.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగమంత్రి వాంగ్​ యీ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా