తగ్గిన జిఎస్టి కలెక్షన్...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడంతో రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో ఆలస్యం అవుతుంది. వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమావేశంకానుంది. 


మొత్తం మీది ఇది 38వ భేటీకానుంది. వివిధ వస్తువులపై జీఎస్టీ వడ్డింపు, ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు, సలహాలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటికే రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా