పసికందును కరిచి చంపినా కుక్క...
చింతపల్లి (జనహృదయం) : పసికందును కుక్కలు ఈడ్చుకుపోయి శరీరబాగాలు వేరుచేసాయి. చింతపల్లిలోని సాయినగర్ వీధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. జనావాసల మధ్య జరిగిన ఈ సంఘటనలో శిశువు మెడమ చేయిని కుక్కలు మాయం చేయటం గమనార్హం. స్థానికులు కుక్కను బెదిరించి శిశువు మృతదేహాన్ని విడిపించారు. తల్లిదండ్రుల్లోను చుట్టుప్రక్కల వారిలోనూ తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. పసికందు మృతదేహంను కుక్క ఈడ్చుకు వెళ్ళటం శిశువు యొక్క మృతి సంఘటనను స్థానిక అధికారులకు తెలియచేశారు.
Comments
Post a Comment