పవర్ ప్రాజెక్టు ఉద్యోగుల ఆందోళన
కడప : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) ను ఎన్టీపీసీలో విలీనం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో.. ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. విలీనానికి వ్యతిరేకంగా పవర్ ప్రాజెక్టు వద్ద సిబ్బంది మెరుపు ధర్నాకు చేపట్టారు. విధుల్లోకి వెళ్లకుండా ధర్నా చేస్తూ సిబ్బంది, కార్మికులు నిరసన తెలిపారు.
Comments
Post a Comment