ఏసీబీకి చిక్కిన వీఆర్వో


కృష్ణా : జిల్లా తిరువూరు మండల తహశీల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి చేశారు.  రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వో పోతురాజు జయకృష్ణ ఒక రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడానికి రూ.16000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికాలకు పట్టుబడ్డాడు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా