కాల్పుల్లో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది హతం
మాస్కో: మాస్కోలోని రష్యా సెక్యూరిటీ సర్వీసు ప్రధాన కార్యాలయం సమీపంలో దుండగుల కాల్పుల్లో ముగ్గురు అధికారులు మృతిచెందారు. కార్యాలయం వద్దకు చేరుకున్న ముగ్గురు దుండగులు తుపాకులతో విరుచుకుడ్డారు. ఇద్దరు దుండగులను పోలీసులు కాల్చివేశారని సమాచారం.
Comments
Post a Comment