పొగమంచుతో ఆలస్యంగా రైళ్లు
న్యూడిల్లీ: ఢిల్లీలో పొగమంచు కారణంగా 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. పలు మార్గాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments
Post a Comment