పాప పుణ్యాల గూర్చి తెలుసా...
మన వలన ఒకరికి బాధ కలిగించేది పాపము.ఒకరికి ఆనందం కలిగించేది పుణ్యము.బాధ కలిగించే నిజం అబద్డంతో సమానం.ఆనందాన్ని కలిగించే అబద్దం నిజంతో సమానం .మనకుమనం చేసుకునే పాపం గాని పుణ్యం గాని మనకు చెడు గాని మంచి గానిచేసుంది.మనం చెడు గాని మంచి గాని కర్మ చేయవలచిందే. పుర్వజన్మకర్మ వలన చెడు గాని మంచి గాని జరుగుతుంది.మనం ఎప్పుడూ మంచిచేయాలి అనే బావనతో ఉండాలి. మంచి చేయడం అంటే మన కుటుంభానికి మాత్రమే కాదు బయట వారికి చేయాలి అనీ ఆలోచనతో ఉండాలి.భగవంతుడిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి.మనం దేవుడిని ఎ రూపంలో కొలిచినా పర్వాలేదు. కాని మానవ సేవ మాధవ సేవ అనే అంశాన్ని కచ్చితంగా పాటించేందుకు ప్రయత్నించండి.
Comments
Post a Comment