రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
గన్నవరం ( జన హృదయం): హనుమాన్ జంక్షన్ నూజివీడు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రెండు వేర్వేరు రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 30నుంచి 40 వయస్సు మధ్య గల గుర్తుతెలియని మహిళ గూడ్స్ రైలు ఢీకుని దుర్మరణం చెందింది. 25 ఏళ్ల వయస్సు యువకుడు పట్టాలు దాడుతుండుగా రైలు ఢికుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలు పోసుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment