విశాఖ లో పరిపాలనా రాజధానికి మద్దతుగా మహార్యాలీ...
విశాఖపట్నం : విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసుందుకు సిఎం చేస్తున్న కృషికి మద్దతు పలుకుతూ మహా ర్యాలీ చేశారు. విశాఖకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రజలు ఈ ర్యాలీలో అత్యధికంగా పాల్గొని హర్షం వ్యక్తం చేస్తూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మహార్యాలీ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం వై ఎస్ ఆర్ సి పి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్ గుడివాడ అమర్నాథ్ తిప్పల నాగిరెడ్డి వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు వైఎస్‌ఆర్సిపి అర్బన్ అధ్యక్షుడు వంశీక ష్ణ శ్రీనివాస్ వైయస్సార్ సిపి నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి, విజయనిర్మల నియోజకవర్గ ఇన్చార్జ్ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment