ఇరిగేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
కాకినాడ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇరిగేషన్ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలానికి చెందిన రమణయ్యపేట పాతగైగోలుపాడులో నివాసముంటున్న ఇరిగేషన్ అధికారి కృష్ణారావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు చేస్తున్నారు.
Comments
Post a Comment